చిత్రం: సాగరసంగమం (1983) తారాగణం: కమల్ హసన్, జయప్రద & శరత్ బాబు
సంగీత దర్శకులు: ఇళయరాజా సినీ దర్శకులు: డా.కే.విశ్వనాధ్
సంగీత దర్శకులు: ఇళయరాజా సినీ దర్శకులు: డా.కే.విశ్వనాధ్
గానం: ఎస్.పి.బాలు, శైలజ రచన: వేటూరి సుందరరామ్మూర్తి
శ్లోకం: వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ
వందే పార్వతీప..............రమేశ్వరౌ
పల్లవి: నాదవినోదము నాట్యవిలాసము పరము సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరము పదము
భావములో.....ఆ.....భంగిమలో.....ఆ....
గానములో......ఆ.......గమకములో.....ఆ........
ll భావములో.....ఆ.....భంగిమలో.....ఆ....
గానములో......ఆ.......గమకములో.....ఆ........ ll
ఆంగికమౌ తపమీగతి సేయగ
ll నాదవినోదము నాట్యవిలాసము పరము సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరము పదము ll
నీని మదనీని మదనిసనీ రిసనిదనీ
మగమదాద గమామ రిగస
చరణం (1): కైలసాన కార్తికాన శివరూపం
ప్రమిదే లేని ప్రమధలోక హిమదీపం............
ll కైలసాన కార్తికాన శివరూపం
ప్రమిదే లేని ప్రమధలోక హిమదీపం ll
నవరస నటనం దనిసరిసనిస
జతియుత గమనం దనిసరిసనిస
నవరస నటనం జతియుత గమనం
శితగిరి చరణం సురనది పయనం
భరతమైన నాట్యం.....ఆ....
బ్రతుకు నిత్య నృత్యం .....ఆ.....
ll భరతమైన నాట్యం.....ఆ....
బ్రతుకు నిత్య నృత్యం .....ఆ..... ll
తపనుని కిరణం తామస హరణం ఊ.......... ll తపనుని కిరణం తామస హరణం ఊ.......... ll
శివుని నాయన త్రయలాస్యం
ధిరన ధిరన నన తకిట తకిట ధిమి
ధిరన ధిరన నన నాట్యం
ధిరన ధిరన నన తకిట తకిట ధిమి
ధిరన ధిరన నన లాస్యం
నమక చమక సహజం
నటప్రకృతి పాదజుం
నర్తనమే శివకవచం
నటరాజ పాద సుమరజం
ధిరనన ధిరనన ధిరనన
ధిరన నన ధిర ధిర ధిర ధిర
ధిర ధిర ధిర ధిర
నాదవినోదము నాట్యవిలాసము పరము సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరము పదము................

No comments:
Post a Comment