చిత్రం: మొగుడు (2011) తారాగణం: గోపీచంద్ & తాప్సి
సంగీత దర్శకులు: బాబు శంకర్ సినీ దర్శకులు: కృష్ణ వంశీ
గానం: కార్తిక్ రచన: (సిరివెన్నెల) చేంబోలు సీతారామ శాస్త్రి
పల్లవి: చూస్తున్న చూస్తూ ఉన్నా చూస్తూనే ఉన్నా
ఇప్పుడే ఇక్కడే వింతగా కను విందుగా
ఇన్నాళ్ళు నాకే తెలియని ఇన్నాళ్ళూ.. నాకే తెలియని
నన్ను నేనే నీలో........
చూస్తున్న చూస్తు ఉన్న చూస్తూనే ఉన్నా
చరణం 1: పచ్చని మాగాణి చేలు పట్టు చీరగా కట్టి
బంగారు ఉదయాల సిరులు నొసట బాసికంగా చుట్టి
బంగారు ఉదయాల సిరులు నొసట బాసికంగా చుట్టి
ముంగిట సంక్రాంతి ముగ్గులు చెక్కిట సిగ్గులుగా దిద్ది
పున్నమి పదహారు కళలు సిగలో పువ్వులుగా పెట్టి దేవేరిగా పాదం పెడతానంటూ..
నాకు శ్రీవారిగా పట్టంగడతానంటూ నవనిధులు వధువై వస్తుంటే
సాక్షాత్తు శ్రీమన్నారయణుడే నేనైనట్టూ
చూస్తున్న చూస్తూ ఉన్న చూస్తూనేఉన్నా చరణం 2: నువ్వు సేవిస్తుంటే నిను సార్వభౌముడై పోతాను
నువ్వు తోడై ఉంటే సాగరాలు దాటేస్తాను
నీ సౌందర్యంతో ఇంద్ర పదవినెదిరిస్తాను
నీ సాన్నిధ్యంలో నిను స్వర్గమంటే ఏమంటాను
ఏళ్ళే వచ్చి వయసును మళ్ళిస్తుంటే
నేనే నీ ఒళ్ళో పాపగా చిగురిస్తుంటే
చూస్తున్నా...ఆ.........ఆ..... చూస్తున్న చూస్తు ఉన్నా చూస్తూనే ఉన్నా
ఇప్పుడే ఇక్కడే వింతగా కను విందుగా
ఇప్పుడే ఇక్కడే వింతగా కను విందుగా
ఇన్నాళ్ళు నాకే తెలియని ఇన్నాళ్ళూ.. నాకే తెలియని
నన్ను నేనే నీలో........
చూస్తున్నా చూస్తు ఉన్న చూస్తూనే ఉన్నా
ఆ.....ఆ..........ఆ............
_______________________________________________________________________
_______________________________________________________________________
ఎప్పుడు నీ రూపంలో
గానం: కార్తిక్ రచన: (సిరివెన్నెల) చేంబోలు సీతారామ శాస్త్రి
పల్లవి: ఎప్పుడు నీ రూపంలో తాకిందో ఓ మెరుపు
నన్నిప్పటికీ వదలదూ ఆ మైమరపు
మాయవో....మహిమవో......
రేపు మాపు తెలియకుంది ఊపిరేమో సలపకుంది
చూపులోనే రూపముంది ఆశలేవో రేపుతోంది.......
ఎప్పుడు నీ రూపంలో తాకిందో ఓ మెరుపు......
చరణం 1: ఒక క్షణం పరిమళం పంచుతున్నది
మరు క్షణం కలవరం పెంచుతున్నది
చరణం 1: ఒక క్షణం పరిమళం పంచుతున్నది
మరు క్షణం కలవరం పెంచుతున్నది
ప్రతి క్షణం అనుభవం వింతగున్నదీ ......
ఆరటమేమో ఏనాడు తెలియనిదీ
ఆరటమేమో ఏనాడు తెలియనిదీ
ఓ......ఓ.......ఓ..........ఓ..................
ఎదురుగానే నువ్వు ఉన్నా కనులు మాత్రం మూసుకుంటా
తెరవగానే కరిగిపోయే స్వప్నమల్లే చూసుకుంటా
ఎదురుగానే నువ్వు ఉన్నా కనులు మాత్రం మూసుకుంటా
తెరవగానే కరిగిపోయే స్వప్నమల్లే చూసుకుంటా
ఊ.......ఊ..........ఊ..........ఊ..........
మాయవో........మహిమవో..........
చరణం 2 : ఒక దినం గడవటం కష్టమన్నది
ఇక మనం కలవడం తప్పదన్నది
అది ఎలా అడగడం తెలియకున్నది
మౌనాన్ని ఎలాగో నువ్వే వినాలంది
ఓ......ఓ.........ఓ..........ఓ..........
తలపు నిన్నే తరుముతోందా
తనను తానే వెతుకుతోందా
మనసు నిన్నే కలుసుకుందా
మనవి ఏదో తెలుపుకుందా
ఎప్పుడు నీ రూపంలో తాకిందో ఓ మెరుపు
మాయవో........మహిమవో..........
చరణం 2 : ఒక దినం గడవటం కష్టమన్నది
ఇక మనం కలవడం తప్పదన్నది
అది ఎలా అడగడం తెలియకున్నది
మౌనాన్ని ఎలాగో నువ్వే వినాలంది
ఓ......ఓ.........ఓ..........ఓ..........
తలపు నిన్నే తరుముతోందా
తనను తానే వెతుకుతోందా
మనసు నిన్నే కలుసుకుందా
మనవి ఏదో తెలుపుకుందా
ఎప్పుడు నీ రూపంలో తాకిందో ఓ మెరుపు
నన్నిప్పటికీ వదలదు ఆ మైమరపు
మాయవో....మహిమవో......
రేపు మాపు తెలియకుంది ఊపిరేమో సలపకుంది
చూపులోనే రూపముంది ఆశలేవో రేపుతోంది.......
మాయవో....మహిమవో......
_________________________________________________________________
ఎ మొగుడు ఏ మొగుడు
గానం: గీతా మాధురి రచన: సుద్ధాల అశోక్ తేజ
గానం: గీతా మాధురి రచన: సుద్ధాల అశోక్ తేజ
( నా..దే..రు..నా....రే... మావయ్యో మా యోయో రే రే )
పల్లవి: ఎ మొగుడు ఏ మొగుడు ఎ మొగుడు మొగుడు మొగుడు...మొగుడు........( 2 )
ఎట్టాంటి మొగుడో నక్కోచ్చే మొగుడు.........( 2 )
ఎ దొంగ మొగుడు మొండి మొగుడు మొట్టు మొగుడు
మాయ మొగుడు మంకు మొగుడు పిరికి మొగుడో
( నారేరు నా రేరున్నా న న న నారేరు నారేరున్న.......( 2 ) )
ఎ మొగుడు ఏ మొగుడు ఎ మొగుడు మొగుడు మొగుడు..మొగుడు..మ.మ.మ.మొగుడు
త ధిమిత తక ధిమిత ..........( 4 ) ..ఆ..........
చరణం 1: మాటల్తోనే మత్తెకించే మాయ మొగుడో
చూపుల్తోనే కొంగేపచ్చి మోటు మొగుడో
అరె కొంగు వాసనొస్తే జాలుకుంటే మొగుడో
నేను తానమడుతుంటే చూసే దొంగ మొగుడో
ఆహా........ఆహా..........
బందర్ లడ్డు చింపనంటు నవిలే మొగుడో
ఆహ ఓహో అంటూ లొంగ దీసే మొగుడో
ఓహో.....ఓహో
పొద్దునుండి రాత్రిదాక పొంగే మొగుడో
రాత్రి పక్క వేయగానే రంకు మొగుడో
( నారేరు నారేరున్నా న న న నారేరు నారేరున్న............. ( 2 ) )
లగ లగ లగ లగ్గామే పసుపు రాసుకున్నా పగ్గామే
పెళ్ళ పెళ్ళ పెళ్ళ పెళ్ళామే మొగుడు చేతిలోన పగ్గామే
హాయ్....
అ......అ...........అ...........
చరణం 2: కాలిలోన వేళ్ళల్లోన నిమిరే కొరకె
మెట్టే లాగా ఉండే సగం వెండి మొగుడు
గుండెల నడుమ గిలి గిలి చేయడానికే
తాళిబొట్టు లాగ ఉండే బంగరు మొగుడు ఆహా ఆహా....
పక్కలోన కాళ్ళు నావి తగిలినందుకే తన బిడ్డతోని కడుపులో తన్నించే మొగుడో
ఓహో.....హై.....ఓహో....
స్త్రీనితోటి చేయలేదు బ్రహ్మ దేవుడు పూర్తి స్త్రీగా మార్చేసే భర్తే దేవుడు
స్త్రీనితోటి చేయలేదు బ్రహ్మ దేవుడు పూర్తి స్త్రీగా మార్చేసే భర్తే దేవుడు
ఎ మొగుడు ఏ మొగుడు ఎ మొగుడు మొగుడు మొగుడు...మొగుడు........( 2 )
ఎట్టాంటి మొగుడో నక్కోచ్చే మొగుడు.........( 2 )
ఎ దొంగ మొగుడు మొండి మొగుడు మొట్టు మొగుడు
మాయ మొగుడు మంకు మొగుడు పిరికి మొగుడో
( నారేరు నా రేరున్నా న న న నారేరు నారేరున్న.......( 2 ) )
____________________________________________________________________
