చిత్రం: సప్తపది (1981) తారాగణం: జే .వి.సోమయాజులు, అల్లు & సబితా భమిడిపాటి
సంగీత దర్శకులు: కే.వి.మహదేవన్ సినీ దర్శకులు: డాllకే.విశ్వనాధ్
గానం: ఎస్.పి.బాలు, ఎస్.జానకి రచన: వేటూరి సుందరరామ్మూర్తి
పల్లవి: ఎ కులము నీదంటే
గోకులము నవ్విందీ
మాధవుడు యాదవుడు
మాకులమేలెమ్మంది.........
ఓ.....ఓ....ఓ....ఆ....ఆ......ఆ......
ll ఎ కులము నీదంటే గోకులము నవ్విందీ
మాధవుడు యాదవుడు మాకులమేలెమ్మంది......ll
చరణం (1): ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనసౌతాది
అన్ని వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది....
ll ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనసౌతాది ll
ll ఎ కులము నీదంటే గోకులము నవ్విందీ
మాధవుడు యాదవుడు మాకులమేలెమ్మంది......ll
చరణం (2): ఆది నుంచి ఆకాశం మూగది
అనాదిగా తల్లి ధరణి మూగది
ll ఆది నుంచి ఆకాశం మూగది ll
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు............................(2)
ఈ నడమంత్రపు మనుషులకే మాటలు
ఇన్ని మాటలు........ఆ.......ఆ.......ఆ..........
ll ఎ కులము నీదంటే గోకులము నవ్విందీ
మాధవుడు యాదవుడు మాకులమేలెమ్మంది......ll

No comments:
Post a Comment