చిత్రం: స్వాతికిరణం (1992) తారాగణం: మమ్ముట్టి, రాధిక, మాస్టర్.మంజునాథ్
సంగీత దర్శకులు: కే.వి.మహదేవన్ సినీ దర్శకులు: డా.కే. విశ్వనాధ్
గానం: వాణీ జయరాం రచన: సిరివెన్నెల
పల్లవి: ఆ.....ఆ..... ఆనతి నీయరా హరా........
సన్నుతి సేయగా సమ్మతి నీయరా
దొరా సన్నిధి చేరగా II ఆనతి నీయరా II
చరణం ౧: నీ ఆన లేనిదే రచింప జాలునా
చరణం ౧: నీ ఆన లేనిదే రచింప జాలునా
వేదాల వాణితో విరించి విశ్వనాటకం
నీ సైగ కానిదే జగాన సాగునా
ఆ యోగమాయతో మురారి దివ్యపాలనం
వసుమతిలో ప్రతిక్షణం
పశుపతి నీ ఆధీనమై II వసుమతిలో ప్రతిక్షణం
పశుపతి నీ ఆధీనమై II
కదులునుగా సదా సదాశివ
పశుపతి నీ ఆధీనమై II వసుమతిలో ప్రతిక్షణం
పశుపతి నీ ఆధీనమై II
కదులునుగా సదా సదాశివ
ఆనతి నీయరా హరా..........
నినీసనిపనీ పమగసగ ఆనతి నీయరా
అచలనాథ అర్చింతునుర ఆనతి నీయరా
పమ పని పమ పని పమ పని గమపని
సని సగ సని సగ సని సగ పని సగ
గమగసా నిపమ గమగస సగసరి II ఆనతి నీయరా II
చరణం ౨: జంగమ దేవర సేవలు గొనరా
నినీసనిపనీ పమగసగ ఆనతి నీయరా
అచలనాథ అర్చింతునుర ఆనతి నీయరా
పమ పని పమ పని పమ పని గమపని
సని సగ సని సగ సని సగ పని సగ
గమగసా నిపమ గమగస సగసరి II ఆనతి నీయరా II
చరణం ౨: జంగమ దేవర సేవలు గొనరా
మంగళ దాయక దీవెనలిడర
సాష్టాంగముగా దండము సేతుర II ఆనతి నీయరా II
సానిప గమపనిపమ గమగ పప
మపని పప పప గగమ గస సస
నిసగ సస సస సగగ సగప పమ పస నిస
ససని సగ సగ సని సగ సగ
సగగ గసస సని సగగ
గసగ గపదసగ గమసని పనిపమ గమగ
ఆనతి నీయరా................
చరణం ౩: శంకర శంకించకుర
వంక జాబిలిని జడను ముడుచుకొని
విషపు నాగులను చంకలెత్తుకొని
మపని పప పప గగమ గస సస
నిసగ సస సస సగగ సగప పమ పస నిస
ససని సగ సగ సని సగ సగ
సగగ గసస సని సగగ
గసగ గపదసగ గమసని పనిపమ గమగ
ఆనతి నీయరా................
చరణం ౩: శంకర శంకించకుర
వంక జాబిలిని జడను ముడుచుకొని
విషపు నాగులను చంకలెత్తుకొని
నిలకడ నెరుగని గంగనేలి
ఏ వంకలేలి నా వంకనొక్క
కడగంటి చూపు పడనీయవేమి నీ కింకరునిక సేవించుకొందుర
ఆనతి నీయరా............
ఏ వంకలేలి నా వంకనొక్క
కడగంటి చూపు పడనీయవేమి నీ కింకరునిక సేవించుకొందుర
ఆనతి నీయరా............
పప పమప నినిప మగస గగ.....................................................(2)
గమపనిగా మపనిసమా పనిసగనీ సపని మపా
గామాసా పప పమపా నినిపమగస గగ II గమపనిగా II
గామాసా పప పమపా నినిపమగస గగ II గమపనిగా II
గమపని గమపని సమ పనిసగని..............................................( 2 )
సపని మపగమ సాగామ పప
పపమ నినిపమ గస గగా II గమపని II
పపమ నినిపమ గస గగా II గమపని II
గగ మమ పప నిగ తక తకిట తకదిమి
మమ పప నిని సమ తక తకిట తకదిమి
సపని మప గమ సగమ పప
పమప నినిపమగస గగా
రక్షా ధర శిక్షా దీక్ష ద్రక్ష
విరూపాక్ష నీ కృపావీక్షణాపేక్షిత
ప్రతీక్షణుపేక్ష చేయక
పరీక్ష చేయక రక్ష రక్ష యను ప్రార్థన వినరా..........
పరీక్ష చేయక రక్ష రక్ష యను ప్రార్థన వినరా..........
II ఆనతి నీయరా హరా........

No comments:
Post a Comment