చిత్రం: ప్రయాణం (29-05-2009) తారాగణం: మంచు మనోజ్ & పాయల్ ఘోష్
సంగీత దర్శకులు: మహేష్ శంకర్ సినీ దర్శకులు: చంద్రశేఖర్ యేలేటి
గానం: అమృతవర్షిణి రచన: అనంత శ్రీరామ్
మేఘమా ఆగలమ్మా
వానలా కరుగుటకు
రాగమ రావమ్మా
పాటగా ఎదుగుటకు
చల్లగాలై మనసులో భావం
నింగిదాక పయనిస్తుంది
చేరువయ్యే కనురెప్పలోన
ప్రేమ తాళం వినిపిస్తుంది..........
మేఘమా ఆగలమ్మా
వానలా కరుగుటకు....................

No comments:
Post a Comment