చిత్రం: రంగం (2011) తారాగణం: జీవా & కార్తిక
సంగీత దర్శకులు: హారిస్ జయరాజ్ సినీ దర్శకులు: కే.వి.ఆనంద్
గానం: ఆలాప్ రాజు, ప్రశాంతిని రచన: వనమాలీ
పల్లవి:
ఎందుకో ఏమో
తుళ్ళి తిరిగెను మనసే
పిచి పరుగులు తీసే
వెళ్లి విరిసేను వయసే...
ఎందుకో ఏమో
గుండె దరువులు వేసే
కొంటె తలపులు కోర్చే
పొంగి పొరలేను ఆశే...
ఏదో
గజి బిజి గ
గజి బిజి గ
పిచి పరుగులు తీసే
వెళ్లి విరిసేను వయసే...
ఎందుకో ఏమో
గుండె దరువులు వేసే
కొంటె తలపులు కోర్చే
పొంగి పొరలేను ఆశే...
ఏదో
గజి బిజి గ
గజి బిజి గ
కనిపించే రూపం
రేపో
దరి కనని
దరి కనని తీరం
ఏదో
గజి బిజి గ
రేపో
దరి కనని
దరి కనని తీరం
ఏదో
గజి బిజి గ
గజి బిజి గ
కనిపించే రూపం
రోజు
తడపడుతూ
వెలిగే ఈ ఉదయం...
ఎందుకో ఏమో
కంట మెరుపులు మెరిసే
చెలి దూరం అయ్యే వరసే
రేయి కలలుగా విరిసే
ఎందుకో ఏమో
రెక్కలేదలకు మొలిచే
చిన్ని గుండెనేదో తొలిచే
రోజు
తడపడుతూ
వెలిగే ఈ ఉదయం...
ఎందుకో ఏమో
కంట మెరుపులు మెరిసే
చెలి దూరం అయ్యే వరసే
రేయి కలలుగా విరిసే
ఎందుకో ఏమో
రెక్కలేదలకు మొలిచే
చిన్ని గుండెనేదో తొలిచే
ఒంటరిగ నన్ను విడిచే
ఏదో
గజి బిజి గ
గజి బిజి గ
కనిపించే రూపం
రేపో
దరి కనని
దరి కనని తీరం
ఏదో
గజి బిజి గ
గజి బిజి గ
కనిపించే రూపం
రోజు
తడపడుతూ
వెలిగే ఉదయం...
నువ్వు నేను ఒక యంత్రమ
కాలం నడిపే ఓ మహిమ ప్రేమ
చరణం 1:
ముద్దులిడిన ఊపిరి సెగలు
తగిలి రగిలి చెడి పోతున్న
చెంత నువ్వు నిలబడగానే
నిన్ను విడిచి పరుగెడుతున్న
సమీపాని కోచ్చావంటే
గుండెల్లో తూఫానే
అలా నన్ను రామ్మన్నావా
అల్లాడి పోతానే...
నవ్వులతో చంపే మాయే చల్లే...
ఏమో
తుళ్ళి తిరిగెను మనసే
పిచి పరుగులు తీసే
వెళ్లి విరిసేను వయసే...
ఎందుకో ఏమో
గుండె దరువులు వేసే
కొంటె తలపులు కోర్చే
పొంగి పొరలేను ఆశే...
నువ్వు నేను ఒక యంత్రమ
కాలం నడిపే ఓ మహిమ ప్రేమ
Let's Go
WoW WoW...
నీగల్లె తెలుగమ్మాయి ఎందుకో ఏమో
They look and so fly
మరువనన్నది నా మది మరి మరి
నీ మనసే lovely
చెప్పకనే చెప్పి
ప్రేమకు ఇద్దరి చూపులే వంతెన
Played look like a singala singala
naughty lookkuliche e vela
Played look like a singala singala
నన్ను చుట్టూ ముట్టే వెన్నెల
Played look like a syndrella syndrella
naughty lookkuliche e vela
Played look like a syndrella syndrella
నన్ను చుట్టూ ముట్టే వెన్నెల...
చరణం 2:
ఇలా నీకై నిను తెగ వెతికే
కనులకేన్ని తపనలు ఏంటో
ఎన్నని సడులు వినపడుతున్న
నీ పోరు నీ పలుకేంతో
కలల్లోన నిన్నే కనగ
కన్నులనే పొందాను
కలే కల్లలయ్యే వేల
కన్నిరై పోతాను
నీడల్లే దోచే
పాపెనీమో
ఏమో
allright ...
తుళ్ళి తిరిగెను మనసే
ఆహా...
పిచి పరుగులు తీసే
common...
వెళ్లి విరిసేను వయసే
Oho...
ఏమో
yaeh ..
గుండె దరువులు వేసే
allright...
కొంటె తలపులు తోచే
can do...
పొంగి పొరలేను ఆశే
ఏదో
గజి బిజి గ
గజి బిజి గ
కనిపించే రూపం
రేపో
దరి కనని
దరి కనని తీరం
ఏదో
గజి బిజి గ
గజి బిజి గ
కనిపించే రూపం
రోజు
తడపడుతూ
వెలిగే ఈ ఉదయం
ఏదో
గజి బిజి గ
గజి బిజి గ
కనిపించే రూపం
రేపో
దరి కనని
దరి కనని తీరం
ఏదో
గజి బిజి గ
గజి బిజి గ
కనిపించే రూపం
రోజు
తడపడుతూ
వెలిగే ఈ ఉదయం...
ఏమో...
ఏమో...
ఏదో
గజి బిజి గ
గజి బిజి గ
కనిపించే రూపం
రేపో
దరి కనని
దరి కనని తీరం
ఏదో
గజి బిజి గ
గజి బిజి గ
కనిపించే రూపం
రోజు
తడపడుతూ
వెలిగే ఉదయం...
నువ్వు నేను ఒక యంత్రమ
కాలం నడిపే ఓ మహిమ ప్రేమ
చరణం 1:
ముద్దులిడిన ఊపిరి సెగలు
తగిలి రగిలి చెడి పోతున్న
చెంత నువ్వు నిలబడగానే
నిన్ను విడిచి పరుగెడుతున్న
సమీపాని కోచ్చావంటే
గుండెల్లో తూఫానే
అలా నన్ను రామ్మన్నావా
అల్లాడి పోతానే...
నవ్వులతో చంపే మాయే చల్లే...
ఏమో
తుళ్ళి తిరిగెను మనసే
పిచి పరుగులు తీసే
వెళ్లి విరిసేను వయసే...
ఎందుకో ఏమో
గుండె దరువులు వేసే
కొంటె తలపులు కోర్చే
పొంగి పొరలేను ఆశే...
నువ్వు నేను ఒక యంత్రమ
కాలం నడిపే ఓ మహిమ ప్రేమ
Let's Go
WoW WoW...
నీగల్లె తెలుగమ్మాయి ఎందుకో ఏమో
They look and so fly
మరువనన్నది నా మది మరి మరి
నీ మనసే lovely
చెప్పకనే చెప్పి
ప్రేమకు ఇద్దరి చూపులే వంతెన
Played look like a singala singala
naughty lookkuliche e vela
Played look like a singala singala
నన్ను చుట్టూ ముట్టే వెన్నెల
Played look like a syndrella syndrella
naughty lookkuliche e vela
Played look like a syndrella syndrella
నన్ను చుట్టూ ముట్టే వెన్నెల...
చరణం 2:
ఇలా నీకై నిను తెగ వెతికే
కనులకేన్ని తపనలు ఏంటో
ఎన్నని సడులు వినపడుతున్న
నీ పోరు నీ పలుకేంతో
కలల్లోన నిన్నే కనగ
కన్నులనే పొందాను
కలే కల్లలయ్యే వేల
కన్నిరై పోతాను
నీడల్లే దోచే
పాపెనీమో
ఏమో
allright ...
తుళ్ళి తిరిగెను మనసే
ఆహా...
పిచి పరుగులు తీసే
common...
వెళ్లి విరిసేను వయసే
Oho...
ఏమో
yaeh ..
గుండె దరువులు వేసే
allright...
కొంటె తలపులు తోచే
can do...
పొంగి పొరలేను ఆశే
ఏదో
గజి బిజి గ
గజి బిజి గ
కనిపించే రూపం
రేపో
దరి కనని
దరి కనని తీరం
ఏదో
గజి బిజి గ
గజి బిజి గ
కనిపించే రూపం
రోజు
తడపడుతూ
వెలిగే ఈ ఉదయం
ఏదో
గజి బిజి గ
గజి బిజి గ
కనిపించే రూపం
రేపో
దరి కనని
దరి కనని తీరం
ఏదో
గజి బిజి గ
గజి బిజి గ
కనిపించే రూపం
రోజు
తడపడుతూ
వెలిగే ఈ ఉదయం...
ఏమో...
ఏమో...

No comments:
Post a Comment